విజయ్‌ ఆంటోని ‘హత్య’ ట్రైలర్‌ చూశారా?

తమిళ నటుడు విజయ్‌ ఆంటోని కీలక పాత్రలో బాలాజీ కె.కుమార్‌ రూపొందించిన చిత్రం ‘కోలాయ్‌’. తెలుగులో ‘హత్య’ పేరుతో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు.

Published : 15 Aug 2022 20:34 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని