Vijay Devarakonda: మేమంతా లవ్‌ స్టోరీస్‌ వద్దనుకుంటే.. ‘సీతా రామం’ తీసేశాడు: విజయ్‌ దేవరకొండ

దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో నటించిన ప్రేమకథా చిత్రం ‘సీతా రామం’. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. రష్మిక కీలకపాత్రలో నటిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను అశ్వనీదత్‌, ప్రియాంకదత్‌ నిర్మిస్తున్నారు. ఆగస్టు 5న ‘సీతారామం’ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భగా చిత్ర బృందం ప్రమోషన్స్‌ ముమ్మరం చేసింది.

Published : 03 Aug 2022 20:17 IST
Tags :

మరిన్ని