Vijay Deverakonda - Kushi: ‘ఖుషి’ నుంచి ‘నారోజా నువ్వే’.. ఫీల్‌ గుడ్ సాంగ్‌ లిరికల్‌

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం విజయ్ దేవరకొండ పుట్టినరోజును పురస్కరించుకొని ‘నారోజా నువ్వే నా దిల్ సే నువ్వే’.. అంటూ సాగే లిరికల్ వీడియోను విడుదల చేసింది. ఆ ఫీల్‌ గుడ్ సాంగ్‌ను మీరూ ఆస్వాదించండి.

Published : 09 May 2023 16:47 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు