నిలకడగానే తారకరత్న ఆరోగ్యం.. బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు: విజయసాయి

నటుడు నందమూరి తారకరత్న (Taraka Ratna) ఆరోగ్యం నిలకడగానే ఉందని.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) తెలిపారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. తారకరత్న ఆరోగ్యంపై కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తారకరత్న గుండెతో పాటు ఇతర అవయవాలన్నీ బాగున్నాయని, మెదడుకు సంబంధించిన చికిత్స జరుగుతోందని వెల్లడించారు. బాలకృష్ణ దగ్గరుండి వైద్య సేవలు చూసుకుంటున్నారని విజయసాయి తెలిపారు.

Published : 01 Feb 2023 17:50 IST

Tags :

మరిన్ని