Vijayashanthi: భాజపా రాష్ట్ర నాయకత్వంపై విజయశాంతి అసంతృప్తి

భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు, సినీనటి విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో మాట్లాడటానికి అవకాశం ఎందుకు ఇవ్వడంలేదో పార్టీ నేతలనే అడగాలని తెలిపారు.

Published : 18 Aug 2022 15:18 IST
Tags :

మరిన్ని