Vijayawada: పేరుకే పెద్దాస్పత్రి.. వసతులు ఉండవు.. సిబ్బందీ ఉండరు!

వైద్యం కోసం రోగులు ఆస్పత్రికి వస్తే.. కనీసం అంబులెన్స్‌లో నుంచి కిందికి దించి లోపలికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఒకవైపు సిబ్బంది కొరత.. మరోవైపు కనీసం వీల్ ఛైర్లు, స్ట్రెచర్లు సైతం సరిగా లేకపోవడంతో రోగుల బంధువులే వారిని నానా ఇబ్బందులు పడి తీసుకెళ్లాల్సి వస్తోంది. కనీసం లోపలికి వెళ్లాక ఎవరిని సంప్రదించాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయంలో ఉంటున్నారు. ఇదీ ప్రస్తుతం విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రి పరిస్థితి..

Published : 19 Dec 2022 14:57 IST

Tags :

మరిన్ని