Cyber Crimes : సైబర్ నేరాలపై.. యూట్యూట్ ద్వారా ఎస్‌ఐ అవగాహన

విద్యుత్ బిల్లు చెల్లించాలంటే ఈకెవాసీ చేసుకోండంటూ సందేశాలు వస్తున్నాయా? వాటిపై పొరపాటున క్లిక్ చేసి డబ్బు పోగొట్టుకున్నారా? అలాంటప్పుడు ఎవరికి, ఎంతసేపట్లో ఫిర్యాదు చేయాలి?ఆ నగదును పోలీసులు ఎలా రికవరీ చేయగలుగుతారు? ఒకవేళ ఫోన్  జారితే దాన్ని ట్రాక్ చేయడమెలా  ?

Published : 06 Aug 2022 15:57 IST
Tags :

మరిన్ని