Vijayawada: విజయవాడ ప్రజలకు.. నగర పాలక సంస్థ పన్ను పోటు!

పన్నుల (taxes) పేరుతో విజయవాడ (Vijayawada) నగర పాలక సంస్థ.. సామాన్యుల నడ్డివిరుస్తోంది. ఇప్పటికే వసూలు చేస్తోన్న ఇంటి పన్ను, చెత్త పన్ను సరిపోదంటూ మరోసారి ఆస్తి పన్నును విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్ పెంచింది. వైకాపా (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వ్చచాక ఇంటి పన్ను సుమారు 40శాతం పెరిగిందని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Published : 28 May 2023 11:21 IST
Tags :

మరిన్ని