Viktor: మృత్యు వ్యాపారి విక్టర్‌ ఔట్‌ విడుదల

అతడు.. ఓ అక్రమ ఆయుధ వ్యాపారి. ప్రపంచంలోని ఏ మూలకైనా ఆయుధాలను సరఫరా చేయగల సామర్థ్యం అతడి సొంతం. మృత్యు వ్యాపారిగా పేరు తెచ్చుకున్న అ వ్యాపారిని అమెరికా అధికారులు సినిమా ఫక్కీలో సాహసం చేసి మరీ అరెస్ట్ చేశారు. ఓ దేశ యువరాజు మధ్యవర్తిత్వం, మరో దేశం ఒత్తిడికి తలొగ్గిన అమెరికా.. ఇప్పుడు ఆ ఆయుధ వ్యాపారిని విడుదల చేసింది.

Published : 09 Dec 2022 15:26 IST

Tags :

మరిన్ని