గుహలో ఉన్న వరుణ దేవత.. ఎక్కడంటే?

ద్వాపర యుగంలో వర్షాల కోసం ఇంద్ర, గోవర్ధన పూజలు చేయడం గురించి మనం విన్నాం..! ఇప్పటికీ వానల కోసం గ్రామీణ ప్రాంతాల్లో కప్పలకు పెళ్లిళ్లు చేయడం గురించి వింటూనే ఉన్నాం..! అయితే ఒడిశాలోని కొన్ని ప్రాంతాల గిరిజనులు వర్షాల కోసం.. మనం ఎన్నడూ వినని, చూడని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వానలు కురిపించే దేవత అక్కడి ఓ గుహలో ఉంటుందనీ.. ఏటా ఆమెను సేవిస్తేనే వానలు కురుస్తాయని వాళ్లు 200 ఏళ్లుగా నమ్ముతున్నారు. 

Published : 29 May 2023 21:35 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు