VBVK: ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ప్రీ రిలీజ్‌ వేడుక

కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ (Vinaro Bhagyamu Vishnu Katha)’. కశ్మీరా కథానాయిక. మురళి కిషోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.  కార్యక్రమానికి కథానాయకుడు అఖిల్‌ అక్కినేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

Updated : 16 Feb 2023 22:31 IST

Tags :

మరిన్ని