VBVK: ‘దేవుడు కాదు.. మనిషిని అవుదాం అనుకుంటున్నా..!’

కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ (Vinaro Bhagyamu Vishnu Katha)’. కశ్మీరా కథానాయిక. మురళి కిషోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం రిలీజ్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి. 

Updated : 17 Feb 2023 17:02 IST

Tags :

మరిన్ని