Pakistan: రణరంగంలా మారిన పాకిస్థాన్‌..!

పాకిస్థాన్‌ (Pakistan)లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. పాకిస్థాన్‌ తెహ్రీక్‌ - ఎ - ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుతో ఆ దేశం భగ్గుమంటోంది. అరెస్ట్ అనంతరం జరిగిన అల్లర్లకు సంబంధించి ఇమ్రాన్ సన్నిహితుడు, మాజీ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషిని.. తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు, ఓ ఆర్మీ అధికారి ఇంటికి నిప్పంటించిన కేసులో.. ఇమ్రాన్‌ సహా 1500 మంది PTI కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.

Published : 11 May 2023 19:06 IST

Tags :

మరిన్ని