Virat Kohli: ఉజ్జయినీ ఆలయంలో విరాట్‌ కోహ్లీ దంపతులు..

టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సతీసమేతంగా మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ ఆలయాన్ని సందర్శించారు. మహాకాళేశ్వర్ ఆలయంలో విరుష్క జంట గర్భగుడి ప్రధాన ద్వారం వద్ద కూర్చుని భక్తులతో కలిసి భజనలు చేశారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ 3 రోజుల్లోనే ముగియడంతో దొరికిన కాస్త విరామంలో ఈ రన్ మెషీన్ తన సతీమణితో ఉజ్జయినీ ఆలయంలో ప్రత్యక్షమయ్యారు.

Updated : 05 Mar 2023 00:04 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు