Virat Kohli: నెట్స్‌లో కోహ్లీ ప్రాక్టీస్‌.. పరుగుల వరద పారేనా..!

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final 2023)కు టీమ్‌ఇండియా ఉత్సాహంగా సిద్ధమవుతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో భారత్‌ బలంగానే ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొనేందుకు విరాట్‌ కోహ్లీ (Virat Kohli) నెట్స్‌లో ప్రాక్టీస్‌ మొదలు పెట్టాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. 

Updated : 05 Jun 2023 20:26 IST

మరిన్ని