Virat Kohli: ఆ క్యాచ్‌ని చిరుతే నమ్మలేకపోయింది..! మనమెంత?

మైదానంలో కదిలే చిరుత అని కోహ్లీని ఊరికే అన్నారా..? అలాంటిది తన వేగాన్ని చూసి ఆ చిరుతే ఆశ్చర్యానికి లోనైతే.. ఈ రోజు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఇదే జరిగింది. భువీ వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతికి ఓపెనర్‌ మధెవెరె (0) క్యాచ్‌ ఔటయ్యాడు. ఈ క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసిపట్టిన కోహ్లీ.. తనను తానే ఒకింత నమ్మలేకపోయాడు. కాగా, టీ20ల్లో కోహ్లీకి ఇది 50వ క్యాచ్‌ కావడం విశేషం.

Updated : 06 Nov 2022 17:57 IST
Tags :

మరిన్ని