Virata parvam: ‘విరాటపర్వం’ సినిమా వెనకున్న వ్యూహం అదే: వేణు ఊడుగుల

రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలుగా వేణు ఊడుగుల దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘విరాటపర్వం’. ఇటీవల విడుదలైన ఈ సినిమా థియేటర్ల ఎదుట మంచి టాక్‌ అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందంతో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆ విశేషాలు కింది వీడియోలో..

Published : 20 Jun 2022 19:04 IST

Tags :

మరిన్ని