Virupaksha: ‘నచ్చావులే నచ్చావులే..’ వీడియో సాంగ్‌ వచ్చేసింది

సాయిధరమ్‌ తేజ్‌ (Saidharam Tej), సంయుక్త (Samyuktha) జంటగా నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘విరూపాక్ష (Virupaksha)’. కార్తీక్‌ దండు దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. తాజాగా ఈ చిత్రంలోని ‘నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే..’ అంటూ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను కార్తీక్‌ ఆలపించగా, అజనీశ్ లోక్‌నాథ్‌ స్వరపరిచారు.   

Published : 16 May 2023 15:34 IST

Tags :

మరిన్ని