Sai Tej: తారక్‌ గొంతుతో.. సాయితేజ్‌ కొత్త సినిమా టైటిల్‌.. ‘విరూపాక్ష’

సాయితేజ్‌ (Saidharam Tej) కథానాయకుడిగా... కార్తీక్‌ దండు దర్శకత్వంలో ఓ చిత్రం సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈచిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరు ఖరారు చేశారు. సంయుక్త మేనన్‌ (Samyuktha Menon) కథానాయిక. సుకుమార్‌ రైటింగ్స్‌, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

Updated : 07 Dec 2022 13:38 IST

మరిన్ని