Laatti: లాఠీ నా చేతికొస్తే అది ఆర్డర్‌ కాదు.. ఆఫర్‌: విశాల్‌ ‘లాఠీ’ ట్రైలర్‌

‘మీలాంటి వాళ్లను కొట్టడానికి మా చేతికి లాఠీ ఇస్తే, అది మాకు పై అధికారులు ఇచ్చే ఆర్డర్‌ కాదు కాదురా, ఆఫర్‌’ అంటున్నారు విశాల్‌ (Vishal). ఆయన హీరోగా ఎ.వినోద్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘లాఠీ’ (Laatti). రమణ, నందా సంయుక్తంగా నిర్మించారు. సునయన కథానాయిక. డిసెంబరు 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. విశాల్‌ లాఠీ ఎందుకు పట్టాల్సి వచ్చింది? రౌడీల గుంపుతో ఎందుకు తలపడాల్సి వచ్చింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Updated : 12 Dec 2022 18:18 IST

Tags :

మరిన్ని