Vishwak Sen: అర్జున్‌ వ్యాఖ్యలపై విశ్వక్‌సేన్‌ స్పందన.. పూర్తి వీడియో చూశారా!

తనంతటి ప్రొఫెషనల్‌ నటుడు లేరని, అలాంటి తనకు కమిట్‌మెంట్‌ లేదని ఒక్క లైట్‌బాయ్‌ చెప్పినా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) అన్నారు. ‘రాజయోగం’ సినిమా టీజర్‌ విడుదలకు అతిథిగా హాజరైన విశ్వక్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ చిత్రం విషయంలో దర్శకనటుడు అర్జున్‌ (Arjun), విశ్వక్‌కు మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. దానిపై విశ్వక్‌ స్పందించారు.

Published : 07 Nov 2022 17:13 IST
Tags :

మరిన్ని