Vishwak Sen: ఈసారి మూడు రోజుల ముందే దీపావళి: విశ్వక్‌సేన్‌

ఈసారి దీపావళి మూడు రోజుల ముందే వచ్చేస్తోందని హీరో విశ్వక్‌సేన్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా, అశ్వత్‌ మారిముత్తు తెరకెక్కించిన చిత్రం ‘ఓరి దేవుడా’. అక్టోబర్‌ 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరంలో ‘ఓరి దేవుడా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.  ‘అందరి మనసుల్ని కదిలించే చిత్రమిది. ప్రేక్షకులు కచ్చితంగా మళ్లీ మళ్లీ చూస్తారు. థియేటర్‌లోనే సినిమా చూసి ఆనందించండి’’అని విశ్వక్‌సేన్‌ అన్నారు.

Published : 17 Oct 2022 17:27 IST

Tags :

మరిన్ని