Stomach Ulcers: పొట్టలో అల్సర్లు రాకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

పొట్టలో వచ్చే అల్సర్లతో కొంతమంది చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ అనారోగ్యం ఉన్నప్పుడు పొట్టలో నొప్పి, మంట ఉంటాయి. ఆహారం తీసుకున్న తర్వాత నొప్పి మరింత తీవ్రంగా ఉంటే.. అది అల్సర్‌గా అనుమానించాలి. ఛాతిలో నొప్పి, మంట, అజీర్తి, వికారం, ఎసిడిటీ లక్షణాలు అల్సర్లకు సూచనలు కావచ్చు. ఈ నేపథ్యంలో అల్సర్లకు కారణమయ్యే ఇతర అంశాలు, నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. 

Published : 01 Nov 2022 12:00 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు