TS News: తెరాస ఎమ్మెల్యేలకు ఎర.. కీలక వీడియో రిలీజ్ చేసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్‌ గడ్డ మీదకొచ్చి తెరాస ప్రభుత్వాన్నే కూలగొడతారా? అని భాజపాపై సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ఈ మేరకు దేశంలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తొలిసారి భారమైన మనసుతో, దుఃఖంతో మీడియా సమావేశం నిర్వహిస్తున్నానన్న కేసీఆర్‌.. ‘ఎమ్మెల్యేలకు ఎర’కు కేసులో కీలక వీడియోను మీడియాకు రిలీజ్‌ చేశారు.

Updated : 03 Nov 2022 23:04 IST

Tags :

మరిన్ని