Viveka Murder: వివేకా హత్య వార్త జగన్‌కు ముందే తెలుసు..! : సీబీఐ

మాజీ మంత్రి వివేకా హత్యకేసు (Viveka Murder Case) రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు ఈ కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి పేరే వినిపించగా తొలిసారి ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) పేరు సీబీఐ నోట వినిపించింది. బాబాయి హత్య వార్త జగన్‌కు ముందే తెలుసు అంటూ తెలంగాణ హైకోర్టులో సీబీఐ (CBI) అదనపు కౌంటర్ దాఖలు చేసింది. 

Published : 27 May 2023 12:41 IST

Tags :

మరిన్ని