Russia: క్రెమ్లిన్‌పైకి రెండు డ్రోన్లతో దాడి.. అప్రమత్తమైన రష్యా

రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ పైకి రెండు డ్రోన్లు దూసురావటంతో రష్యా (Russia) అప్రమత్తమైంది. అధ్యక్షుడు పుతిన్‌ (Putin)ను నోవో-ఒగరెవో ప్రాంతంలోని బంకర్ (Bunker) లోకి తరలించింది. అధ్యక్ష కార్యాలయం, నివాసం ఉన్న కీలక భవనాలపై దాడికి ప్రయత్నం జరగడంతో అమెరికాను తీవ్రంగా విమర్శించింది. దాడులకు పాత్రధారి ఉక్రెయినే అయినా సూత్రధారి మాత్రం అగ్రరాజ్యమే అంటూ తీవ్రారోపణలు చేసింది.

Published : 05 May 2023 13:23 IST

Tags :

మరిన్ని