Putin: ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల్లో పర్యటించిన పుతిన్‌

ఉక్రెయిన్‌లో ఆక్రమించుకున్న ప్రాంతాలను గత ఏడాది తమ దేశంలో విలీనం చేసుకున్నాక.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలిసారి కీలక నగరం మరియుపోల్‌లో పర్యటించారు. ఈ తీర ప్రాంత నగరాన్ని గతేడాది మే నెలలో రష్యా సేనలు కైవసం చేసుకున్నాయి. 9 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న క్రిమియా ద్వీపాన్ని కూడా పుతిన్ సందర్శించారు.

Published : 19 Mar 2023 18:47 IST

Tags :

మరిన్ని