Metro Dance: హైదరాబాద్ మెట్రో రైల్వేస్టేషన్‌లో యువతి డ్యాన్స్‌.. చర్యలకు సిద్ధమైన అధికారులు

నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే హైదరాబాద్ మెట్రో రైల్వేస్టేషన్‌లో ఓ యువతి డ్యాన్స్‌ చేస్తూ షార్ట్ వీడియో చేసింది. ప్లాష్ మాబ్ తరహాలో ఉర్రూతలూగించే రీతిలో చేసిన ఆ డ్యాన్స్‌ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. వైరల్‌గా మారింది. ఆ వీడియో చేసిన యువతిపై పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. 

Published : 20 Jul 2022 18:52 IST

Tags :

మరిన్ని