AP News: అధికార పార్టీకి సేవ చేసే వ్యక్తులుగా వాలంటీర్లు..!

వాలంటీర్ స్వచ్ఛందంగా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేసేవారని అర్థం. తెలుగులోనే కాదు ఏ భాషలోనైనా ఇదే అర్థం వస్తుంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వాలంటీర్ అర్థం మారిపోయింది. ఇక్కడ వాలంటీర్ అంటే అధికార పార్టీకి మాత్రమే సేవ చేసే వ్యక్తులు. ప్రజలపై నిఘా పెట్టే వేగులు. విపక్షాల వారిపై కక్షసాధించే పెత్తందారులు. ఇలా వాలంటీర్ల వ్యవస్థపై ఎన్నో విమర్శలున్నాయి. అలాంటి వ్యవస్థపై హైకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. 

Published : 22 Mar 2023 09:24 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు