Sri Rama Navami: నేటి నుంచి ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట(Vontimitta) కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం నుంచి 10రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలో రాములోరి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 30 Mar 2023 09:36 IST

Tags :

మరిన్ని