Gujarat Elections గుజరాత్‌లో కొనసాగుతున్న రెండో విడత ఎన్నికల పోలింగ్

గుజరాత్ రెండో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. రెండో విడతలో మొత్తం 14 జిల్లాల్లోని 93 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 11 గంటల వరకు 19.17 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

Published : 05 Dec 2022 14:59 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు