VVS Lakshman: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దంపతులు

భారత మాజీ క్రికెటర్‌ లక్ష్మణ్‌ (VVS Lakshman) దంపతులు సింహాద్రి అప్పన్నస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వారికి ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనము చేసి.. వారికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. 

Published : 20 Nov 2023 19:19 IST
Tags :

మరిన్ని