Waltair Veerayya: బాస్‌ వస్తున్నాడు.. పార్టీకి రెడీనా..!

చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) (Bobby) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). బారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం నుంచి ‘బాస్‌ పార్టీ’ పాటను ఈ నెల 23న రిలీజ్‌ చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. మాస్‌ లుక్‌లో ఉన్న బాస్‌ పార్టీకి మీరూ సిద్ధమేనా! అయితే ప్రోమో చూసేయండి. 

Published : 22 Nov 2022 11:30 IST

Tags :

మరిన్ని