Waltair Veerayya: భగభగ మండే మగాడు.. ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్‌ ట్రాక్‌ అదిరిందిగా..!

చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా 2023 జనవరి 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా టైటిల్‌ గీతాన్ని రిలీజ్‌ చేసింది. మరి, వాల్తేరు వీరయ్య కథేంటో వినేయండి..  

Updated : 26 Dec 2022 20:36 IST

Tags :

మరిన్ని