Manchu Vishnu: కన్నడలో డైరెక్ట్‌గా సినిమా చేయాలనుంది: మంచు విష్ణు

మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా దర్శకుడు సూర్య  తెరకెక్కించిన చిత్రం ‘జిన్నా’ (Ginna). పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput), సన్నీ లియోనీ (Sunny Leone) కథానాయికలు. హారర్‌ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం బెంగళూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. సినిమా గురించి మంచు విష్ణు పలు అంశాలు పంచుకున్నారు. 

Updated : 23 Mar 2023 12:37 IST

Tags :

మరిన్ని