Munugodu: తెలంగాణ ఏర్పాటును కించపరిచినందుకు ఓటేయాలా?: జీవన్ రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శాసన సభ్యత్వానికి చేసిన రాజీనామాతో ఉపఎన్నిక పోరుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజగోపాల్ తీరుపై తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Published : 08 Aug 2022 19:49 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని