TRS vs BJP: మోటార్లకు మీటర్లు అంశంపై ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం

మునుగోడు ఉపఎన్నిక వేళ రాష్ట్రంలో తెరాస - భాజపా మధ్య మాటల యుద్ధం మరోసారి తారస్థాయికి చేరింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఉపఎన్నిక ప్రచారం సాగిస్తున్న గులాబీదళం..  మోటార్లకు మీటర్లు, చేనేతపై GST అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. ఈ క్రమంలోనే అధికార పార్టీపై ఎదురుదాడికి దిగుతున్న కమలదళం.. ప్రజలను తెరాస తప్పుదోవ పట్టిస్తోందంటూ విమర్శిస్తోంది.

Updated : 31 Oct 2022 18:57 IST

Tags :

మరిన్ని