War of Words: తెరాస, భాజపా, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం

రాష్ట్రంలో ఐటీ, ఈడీ దాడులకు సంబంధించి తెరాస, భాజపా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే దాడులు చేయిస్తున్నారని తెరాస ఆరోపిస్తుండగా.. ప్రభుత్వ రంగ సంస్థలు తమ విధులు నిర్వహిస్తున్నాయని భాజపా ఎదురుదాడికి దిగుతోంది. సాధారణంగా జరిగే దాడులకు రెండు పార్టీలు రాజకీయరంగు పులిమి హైడ్రామా సృష్టిస్తున్నాయని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది.

Published : 24 Nov 2022 20:21 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని