Warangal: సరస్వతీ దేవి అలంకారంలో వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారు

వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూలా నక్షత్రం సందర్భంగా భద్రకాళి అమ్మవారిని సరస్వతీ దేవి రూపంలో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. 

Published : 02 Oct 2022 11:49 IST

Tags :

మరిన్ని