Driverless Tractor: డ్రైవర్‌ లేకుండానే నడుస్తున్న ట్రాక్టర్‌..!

వ్యవసాయంలో కూలీల భారం రోజురోజుకు పెరిగిపోతోంది. ట్రాక్టర్ ఉపయోగించి దుక్కిదున్నినా కొన్నిసార్లు అవిబోల్తాపడి డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ఆ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని డ్రైవర్ రహిత ట్రాక్టర్‌ను ఆవిష్కరించారు వరంగల్ కిట్స్ కళాశాల విద్యార్థులు. చోదకుడు లేకుండానే వేగంగా దూసుకెళ్తుందని చెబుతున్నారు.

Published : 09 Feb 2023 12:08 IST
Tags :

మరిన్ని