AP News: ఏపీలో వార్డు సచివాలయ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధం.. కాగ్‌ వెల్లడి

వార్డు సచివాలయ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని కాగ్  స్పష్టంచేసింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పౌర భాగస్వామ్యం లేకుండా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం... స్థానిక పాలనలో వికేంద్రీకరణను దెబ్బతీయడమేని కుండబద్దలు కొట్టింది. 74వ రాజ్యాంగ సవరణకు, పురపాలక చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థ లేదని తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును కాగ్  తీవ్రంగా తప్పుబట్టింది.

Updated : 26 Sep 2023 12:46 IST
Tags :

మరిన్ని