The Warriorr: కాలు బాగాలేకపోయినా.. కష్టమైన ఫైట్లు, డ్యాన్సులు చేశా: రామ్‌ పోతినేని

‘‘పోలీస్‌ కథ చేద్దామని కథలు వింటూ వచ్చా. వరుసగా విన్న తర్వాత అన్నీ ఒకేలా అనిపించి, ఇక ఆ కథలు వద్దనుకున్నా. ఆ సమయంలోనే లింగుస్వామి చెన్నై నుంచి వచ్చారు కథ చెప్పడం కోసమని. ఆయన చెప్పిన కథ విన్న తర్వాత పోలీస్‌ కథలంటూ చేస్తే, ఇలాంటివే చేయాలనిపించింది’’ అన్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘ది వారియర్‌’.

Published : 11 Jul 2022 14:57 IST
Tags :

మరిన్ని