Krithi Shetty: బుల్లెట్‌ పాట వల్ల తమిళంలోనూ ‘ది వారియర్‌’ గట్టిగా వినిపిస్తోంది: కృతిశెట్టి

రామ్‌ పోతినేని కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘ది వారియర్‌’. కృతిశెట్టి కథానాయిక. లింగుస్వామి దర్శకత్వం వహించారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఈ నెల 14న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకొస్తోంది చిత్రం. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ముందస్తు విడుదల వేడుకని నిర్వహించారు. 

Published : 11 Jul 2022 16:07 IST

Tags :

మరిన్ని