Ram Pothineni: ‘దేవదాసు’ చేసేటప్పుడు నా వయసు ఎంతంటే!: రామ్‌ పోతినేని

రామ్‌ పోతినేని హీరోగా తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన చిత్రం ‘ది వారియర్‌’. పోలీసు కథ నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్‌ చిత్రంలో కృతిశెట్టి కథానాయిక. ఆది పినిశెట్టి ప్రతినాయకుడు. ఈ చిత్రం జులై 14న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా చిత్రబృందం పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

Published : 16 Jul 2022 15:18 IST

Tags :

మరిన్ని