Gujarat: శుభ్‌మన్‌ విన్నింగ్‌ షాట్‌.. అంబరాన్నంటిన గుజరాత్‌ సంబరాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజస్థాన్‌తో తలపడిన తుదిపోరులో గుజరాత్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్థాన్‌ నిర్దేశించిన 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మెకాయ్‌ వేసిన 18.1 ఓవర్‌కు శుభ్‌మన్‌ గిల్‌ (45; 43 బంతుల్లో 3x4, 1x6) భారీ సిక్సర్‌ సాధించి మ్యాచ్‌ను గెలిపించాడు. దీంతో గుజరాత్‌ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒక్కొక్కరు ఎలా రియాక్ట్‌ అయ్యారో మీరూ చేసేయండి..

Published : 30 May 2022 11:44 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని