Gujarat: అభిమానుల సందడిలో.. ట్రోఫీతో గుజరాత్‌ టీమ్‌ రోడ్‌షో..

ఇంటర్నెట్‌డెస్క్‌: హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని గుజరాత్‌ టీమ్‌ ఆదివారం రాత్రి రాజస్థాన్‌ను ఓడించి తొలి సీజన్‌లోనే కప్పును ఎగరేసుకుపోయింది. దీంతో సోమవారం ఆ జట్టు ఆటగాళ్లు అహ్మదాబాద్‌ వీధుల్లో ఆ ట్రోఫీతో రోడ్‌షో నిర్వహించారు. దీన్ని తిలకించడానికి వందలాది మంది అభిమానులు రోడ్ల వెంట బారులు తీరారు.

Published : 31 May 2022 07:10 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని