Ravichandran Ashwin: విమానంలో ప్రయాణిస్తూ అశ్విన్‌ ఏం చేశాడో చూడండి..!

గుజరాత్‌తో తొలి క్వాలిఫయర్‌ కోసం రాజస్థాన్‌ టీమ్‌ కోల్‌కతా బయలుదేరి వెళ్లింది. ఈ క్రమంలో రాజస్థాన్‌ ఆటగాడు అశ్విన్‌ విమానంలోనే మరో ఆటగాడితో కలిసి చెస్‌ ఆడాడు. అందుకు సంబంధించిన వీడియోను ఆ జట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అయితే అశ్విన్‌తో ఆడింది ఎవరు అనేది తెలియాల్సి ఉంది. 

Published : 23 May 2022 17:06 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని