Sourav Ganguly: లండన్‌ వీధుల్లో గంగూలీ చిందులు.. వీడియో చూడండి

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ శుక్రవారం 50వ పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని లండన్‌లో కుటుంబంతో సహా పర్యటిస్తున్న ఆయన గతరాత్రి ఓ వీధిలో తన సన్నిహితులు, భార్య డోనా, కుమార్తె సనాతో కలిసి చిందులేశాడు. ఇప్పుడా వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. గంగూలీ ఎలా డాన్స్‌ చేశాడో మీరూ ఓ లుక్కేయండి.

Published : 09 Jul 2022 16:13 IST

Tags :

మరిన్ని