Viral Video: పాముకాటు నుంచి తృటిలో తప్పించుకున్న చిన్నారి.. వీడియో వైరల్‌!

బుసలు కొడుతున్న పాముకాటు (Snake Bite)కు గురికాకుండా ఓ బాలిక అదృష్టశాత్తు తప్పించుకున్న ఘటన కర్ణాటక (Karnataka) బెళగావి జిల్లాలో జరిగింది. బెళగావిలోని ‘హలగా’ గ్రామంలోని ఓ ఇంటి గుమ్మం దగ్గర బుసలు కొడుతున్న పామును గమనించని బాలిక.. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. బాలిక తలుపు వద్దకు రాగానే పాము తలపైకి ఎత్తి ఆమెను కాటువేసేందుకు చూసింది. కొద్దిసేపు గుమ్మం డోర్ దగ్గర నిలబడ్డ ఆ చిన్నారిని, లోపల ఉన్న కుటుంబ సభ్యులు అప్రమత్తం చేయడంతో ఆమె ఇంట్లోకి పరుగులు తీసింది. దీంతో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ (Viral Video)గా మారింది.

Updated : 01 Jun 2023 10:47 IST

Tags :

మరిన్ని