Italy: ఇటలీలో నీటి కరవు..అత్యవసర పరిస్థితి విధింపు

7 దశాబ్దాల్లో ఎన్నడూ చవి చూడని కరువుతో ఇటలీ ఎడారిగా మారుతోంది. నీటి కరువు కారణంగా ఉత్తర ఇటలీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అనేక ప్రాంతాల్లో నీటి వినియోగంపై ఆంక్షలు విధించారంటే ఇటలీలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పంట భూములు బీడు భూములుగా మారుతుండగా ఇలాంటి పరిస్థితిని తమ జీవితంలో ఎన్నడూ చూడలేదని ఇటలీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Published : 05 Jul 2022 16:36 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని